Thursday, June 28, 2007

మా ఇల్లు.1


3 comments:

రాధిక said...

నేను మీ బ్లాగుకి పిచ్చ అభిమానినయిపోయానండి.గోదావరి ప్రాంతం అన్నారు గానీ ఏ ఊరో చెప్పనేలేదు.మీ ఇల్లు చాలా బాగుందండి.మా ఇంటి పక్కన చెరువు అది లేదు గానీ అది తప్పించి మిగిలిన అంతా అలాగే వుంటుంది.మీ ఊరి ఫొటోలు ఇంకొన్ని పోస్ట్ చేయండి.మాది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు.

విశ్వనాధ్ said...

అబ్బో!అబ్బో! నాకు సేలా సంతోసంగా ఉందండె
మీరు మెచ్హుకున్నారంటే సూపరు. అసలు నేనే
మీకు పెద్ద అభిమాన్నెండె బాబూ.
మీ కవితలు, ఆటికి అతికినట్టుగా జతసేసే
బొమ్మలు,సూపరు. సేలా మంచి టేస్టండే మీది.
మాది రావులపాలెం బిజ్జీ దాటేక వచ్హే సిద్దాంతం
తర్వాత పెదమల్లం తర్వాత ఆచంట తర్వాత
వచ్హే ఊరు పోడూరు. అదే మాఊరండి.

రాధిక said...

అవునా రావులపాలేం దగ్గరా.మాది ఇంచుమించు అక్కడే.మండపేట పక్కన బాగా చిన్న పల్లెటూరు.[మీకు మండపేట తెలిసేవుంటుందనుకుంటా]