Wednesday, June 27, 2007

మా ఇల్లు-2




2 comments:

maa godavari said...

విశ్వనాధ్ గారూ
నేనూ గోదావరి తీర ప్రాంతం మనిషినేనండి.మా ఊరు సీతారామపురం వెళ్ళాలంటే మీ పోడూరు దాటి వెళ్ళాల్సిందే.నా బ్లాగ్ పేరు మా గోదావరి.మీ ఇల్లు, మీ ఊరి ఫోటోలు బాగున్నాయండి.నేను మొన్ననే మీ ఊరి మీదుగా మా ఊరెళ్ళాను. చాలా సంతోషమండి.ఇంకో విషయం ఇటీవలే నేను మీ ఊరు ఎదురుగా ఉన్న కవిటం వెళ్ళానండీ.

అభినందనలతో
సత్యవతి కొండవీటి

విశ్వనాధ్ said...

నా బ్లాగ్ సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది.
గుబురుగుబురుగా పెరిగిన జీడిమామిడి తోటల మధ్యల్లోఅక్కడక్కడా సపోటా చెట్లు,అక్క్డక్కడా మామిడి, సర్వి చెట్లు, బ్రహ్మజెముడు నాగజెముడు పొదల మధ్య ఎర్రటి ఇసుక దారులు. రుస్తుంబాద్ ప్రక్కనుండే అదే సీతారమపురమా మీది?