Wednesday, July 18, 2007

ఫేవరెట్ ప్లేసులెవరికుండవ్?

నాకిష్టమైన ప్రదేశం.






1 comment:

రాధిక said...

హా..హా..మీ బకెట్ ప్లేస్ చాలా బాగుంది.నాకు ఇలాగె చాలా ఇష్టమయిన ప్లేస్ వుంది.మా ఇంటిపక్కనే మా తోట వుంటుంది.అందులో వరిపొలానికి,ఆ తోటకి నీళ్ళు పెట్టడానికి బోరింగు వుంటుంది.ఆ బోరింగు గట్టుమీదే కుర్చుని నీళ్ళళ్ళో కాళ్ళాడిస్తూ కవితలు రాయడం,పరీక్షలకి చదవడం,ఫ్రెండ్స్ తో కబుర్లేయడం,పగటికలలు కనడం.... ఎన్నో అందమయిన జ్ఞాపాకాలు.బహుసా ప్రక్రుతి మీద ప్రేమ కలిగింది అక్కడి నుండే అనుకుంటాను.
http://samgatulu.blogspot.com/2007/02/blog-post.html