గౌతమీ గ్రంధాలయం ఇది కందుకూరి వీరేశలింగం గారిచే బలపర్చబడిన 20 వేల పై చిలుకు గ్రంధాల భాండాగారం. మొదట రెండు చిన్న గ్రంధాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ గ్రంధాలయం. దీనికి గ్రంధాలయ సంఘ కార్య దర్శి అయిన పాటూరి నాగేశ్వర రావు గారి ప్రోద్భలం వలన 1920లో వావిలాల గోపాల కృష్ణయ్య గారి సహకారంతో లైబ్రరీ ప్రాంతీయ స్థితి పొందినది. 1979 లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది.చదువరులు, పుస్తక సేకరణలు పెరుగుదలతో లైబ్రరీ రాజమండ్రి లో టౌన్‌హాల్ కు తరలించబడింది.
లైబ్రరీ కంచిమర్తి సీతారామ చంద్రరావు (Kanchumarti Seetaramachandra Rao) , జైపూర్ శ్రీ రాజా విక్రమార్క దేవ వర్మ రాజా (1869-1951) (Jaipur Raja Vikrama Deva Varma) , చిలకమర్తి లక్ష్మీ నరసింహం (Chilakamarti Laksmi Narasimham) , భమిడిపాటి కామేశ్వరరావు (Bhamidipati Kameswara Rao) , కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు (Kasinathuni Nageswararao) , కట్టమంచి రామలింగా రెడ్డి (Cattamanchi Ramalinga Reddy), పాటూరి నాగభూషణం వంటి వ్యక్తులు పోషకులుగా ప్రఖ్యాతిని కలిగి ఉన్నది.
దీనినికేవలం గ్రంధాలయంలా నిర్వహించడం కాకుండా
* విద్యార్ధులకు ఉపయుక్తంగా కాంపిటీషన్ విభాగం,
* డిజిటల్ లైబ్రరీ కంప్యూటర్ విభాగం,
* పేపర్ విభాగం,
* గ్రంధ విభాగం
* బయట గోడపై రోజువారీ కార్యక్రమాల వివరాలు వివరాల నమోదు
ఇలా విడగొట్టబడి ఉండటం వలన చదువరులకు మంచి అనుభూతినిస్తుంది.
More About In English - https://en.wikipedia.org/wiki/Gowtami_Grandhalayam

No comments:
Post a Comment