So be care before buy EPSON
నా దగ్గరున్న epson printer రిపేరుకొస్తే (ప్రింట్ ఇచ్చినపుడు ఇంక్ ముద్దలు ముద్దలుగా పడుతుంది) పాలకొల్లు నుండి 80 కి.మీలు ప్రయాణించి రాజమండ్రి ఎప్‌సన్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్ళాను. సాయంత్రం రమ్మని ఇందులో ఇంక్ లేదు ప్రింట్ చూడ్డానికి పట్టుకెళ్ళిపొండి అన్నీ సెట్ చేసాం, ప్రోబ్లం ఏం లేదు అన్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఇంక్ తెచ్చి చూస్తే ఆన్ బటన్స్ రెడ్ కలర్ బ్లింకింగ్ చూపిస్తుంది తప్ప మరేం రావడం లేదు. వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ పట్టుకు రండి చూస్తాం అన్నారు. మళ్ళీ చూసినందుకు చార్జెస్ పడుతాయా అని అడిగితే పడుతాయి అన్నాడు.
నేను వెంటనే EPSON కంపెనీకి ఫోన్ చేస్తే వారెంటీ ఉందా అన్నాడు లేదన్నాను. అయితే మేము కంప్లెయింట్ తీసుకోలేము అన్నాడు. మళ్ళీ మీరు సర్వీస్ చార్జెస్ పే చేయాల్సిందే అన్నారు. అదేం ఆనందమో అర్ధం కాలా ?. వారెంటీ అయిపోతే కంపెనీ జవాబుదారీ కాదనేది నాకస్సలు కొరుకుడు పడని సత్యం. శతకోటి లింగాల్లో మనమో బోడి లింగం కనుక ... మూసుకొని మళ్ళీ వాడి దగ్గరకే తీసుకెళ్ళడం తప్ప మరేం చేయలేమనేదీ సత్యమే (లేదంటే విజయవాడో, హైదరాబాదో వెళ్ళాలి :))

No comments:
Post a Comment