నా స్నేహితుల లిస్టు కొంచెం పెద్దదే, అందులో నోరున్నవారూ,నోరులేనివారూ ఉన్నారు. నే సరదాగా అడుకొనే అలాంటి వాళ్ళలో ఒక ఫ్రెండును పరిచయం చేస్తున్నాను. భాగుంది కదూ?
Sunday, July 8, 2007
నా ఒకానొక ఫ్రెండ్
Posted by Viswanadh. BK at 11:00 AM
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
చాలా ముచ్చటగా వుంది.మీదేనా ఆ దూడ?
విశ్వనాథ్ గారు! మీ బ్లాగ్, అందులోని ఫొటోస్, మీ ఊరు అందులో మీ ఇల్లు అన్నీ సూపర్. మాది కూడా గోదావరి జిల్లానే. మళ్ళీ మా తాత గారి ఊరు చూసినంత ఆనందం వేసింది.
by the way మీ బ్లాగ్ చూస్తుంటే నాకో పాట గుర్తొచ్చింది.
"నా జన్మ భూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మనీ ప్రదేశము......"
you are lucky :)
tank u soooooo....much
మిగతా ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేయండి త్వరగా....బాగుంది మీ ఫ్రెండ్!
Post a Comment