నేటి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలుగు వికీపీడియా
తన వంతు కృషి ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే చదువుకునే విద్యార్థినీ
విద్యార్థులకు "చదువు - ఉపాధి" లకు సంబంధించి పలు అంశాలపై వ్యాసరచన పోటీలను
నిర్వహిస్తోంది. ఇది విద్యార్థినీ విద్యార్థులలో కొత్త ఆలోచనలకు
ఊపిరిపోయడంతోబాటు, చదువరులకు మంచి కెరీర్ ఎంపికలో తోడ్పడగలదని
భావిస్తున్నాం.
ఇక్కడ మేము 20 టాపిక్స్ ఇస్తున్నాం. ఈ 20 టాపిక్స్ పై ఎవరైనా ఎన్నయినా రాయవచ్చు. ఒకే అంశంపై ఎంతమందైనా వ్యాసాలు రాయవచ్చు. వ్యాసానికి బొమ్మలు అందాన్ని తెస్తే; సరైన వనరులు వ్యాస నాణ్యతను పెంచుతాయని గమనించండి. ఉత్తమ వ్యాసరచనకు బహుమతులూ ఉంటాయి.
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF,_%E0%B0%89%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF

మొదటి బహుమతి - రూ. 1116/- ద్వితీయ బహుమతి - రూ. 816/- తృతీయ బహుమతి - రూ. 516/- కన్సొలేషన్ బహుమతులు - ఐదుగురికి
విద్య, ఉపాధి అంశానికి సంబంధించి రాయదగిన వ్యాసశీర్షికలు
- ఎలా చదువుకోవాలి ?
- మంచి మార్కులు రావాలంటే ...
- ఉత్తీర్ణతా శాతం పెరగాలంటే ...
- సప్లిమెంటరీ రాయడం మంచిదేనా ?
- బహుళజాతి సంస్థలు - ఎంపిక విధానం.
- పదవ తరతతి తర్వాత ఎందులో చేరాలి ?
- విద్యార్థి ఆలోచనా తీరు ఎలా ఉండాలి ?
- చదువు కూడా ఒక ఆటే !
- వృత్తి విద్యలు - మెళకువలు.
- చార్టెడ్ అకౌంటెన్సీ చదవడం సులభమేనా ?
- ఇంజనీరింగ్ విద్య - ఉపాధి అవకాశాలు.
- వైద్యవిద్యలో రాణించాలంటే ...
- ఆర్ట్స్ గ్రూప్ - బంగారు భవిషత్తు.
- ర్యాంకుల మాయాజాలం.
- ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?
- పతోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?
- లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయా ?
- జర్నలిజం ఓ ఉపాధి మార్గం.
- కార్పొరేట్ పాఠశాలలు- శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత
- ప్రభుత్వ పాఠశాలలే మేలు!
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF,_%E0%B0%89%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF
No comments:
Post a Comment