రాజమండ్రి పుష్కరాల రేవులో స్నానం అయిపోయింది .
పెద్దగా క్యూలు గట్రా లేవు. అందరికీ త్వరగానే అయిపోతుంది.
సందు సందులో ఎందరో దాతలు
భోజనాలు పెట్టేవారు కొందరు.
పులిహోర పెట్టేవారు మరికొందరు
మజ్జిగ ఇచ్చేవారు ఎందరో
ఆల్మోస్ట్ అన్నీ పరవాలేదు.-- ఒక్క రెండు తప్ప --- అవే - ప్రయాణాలు, గోదారి నీళ్ళు

చిత్రం చూడండి.
బస్సులు, రైళ్ళులో కష్టం, నదిలో నీళ్ళలో అయిష్టం
రాజమండ్రి నీళ్ళలో అయిష్టం గానే స్నానించాక పోనీ కొద్దిగా పైకి వెళ్లి మునికూడలిలో మునకేస్తే బావుంటుందని వెళితే - రాజమందరి చాలా బెటర్ అనిపించింది.
బస్సులు, రైళ్ళులో కష్టం, నదిలో నీళ్ళలో అయిష్టం
రాజమండ్రి నీళ్ళలో అయిష్టం గానే స్నానించాక పోనీ కొద్దిగా పైకి వెళ్లి మునికూడలిలో మునకేస్తే బావుంటుందని వెళితే - రాజమందరి చాలా బెటర్ అనిపించింది.
---
ఏదేమైనా ఆచంట దగ్గర కోడేరో, భీమలాపురమో, యలమంచిలో, లక్ష్మీ పురమో ఇలా చిన్న రేవులలో స్నానమే సూపర్ అనిపించింది. హాయిగా ఎటి గట్టు దాకా నడిచే శ్రమ లేకుండా తిన్నగా రేవులో దిగచ్చు - మంది లేని తేటగా ఉన్న నీటిలో హాయిగా స్నానం చేయచ్చు