tag:blogger.com,1999:blog-9177645860760896890.post6162162116314985993..comments2023-04-11T19:31:51.066+05:30Comments on గోదావరి: TOUR OF PAAPI KONDALU.Viswanadh. BKhttp://www.blogger.com/profile/11575010074720307550noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-9177645860760896890.post-84400557264752367942009-10-20T23:00:37.854+05:302009-10-20T23:00:37.854+05:30viswanadh garu mee rachana chala bagunnadi.papikon...viswanadh garu mee rachana chala bagunnadi.papikondalu viharayatra boat tickets cantact addras:-MANDA SRINIVASARAO,SDV TOURS&TRAVELS,NEAR OVERBRIDGE,TADEPALLIGUDEM . Cell:9848051004.Ph No:08818 221099papikondalu viharayatra 09848051004https://www.blogger.com/profile/03710256782245098986noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-66015379524074972012007-08-23T18:24:00.000+05:302007-08-23T18:24:00.000+05:30ఈసారి తప్పక చెపుతాగా...ఈసారి తప్పక చెపుతాగా...విశ్వనాధ్https://www.blogger.com/profile/09764766522014140820noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-76920606222224869822007-08-23T17:31:00.000+05:302007-08-23T17:31:00.000+05:30నేనూ కొవ్వూరికి ఒక ముప్పై నిమిషాల దూరాన ఉంటాను. మీ...నేనూ కొవ్వూరికి ఒక ముప్పై నిమిషాల దూరాన ఉంటాను. మీరు వెళ్తున్నారని చెబితే నేను కూడా వచ్చేవాడిని :). మా ఇంటిలో పదేళ్ళగా ఉంది పట్టిసీమ, పాపి కొండలు ప్లాను.
మా అమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఊరించడమేగానీ, ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు :(
ప్రాజెక్టు వచ్చేముందే వచ్చేనెల కాస్త తిరిగి వస్తా !rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-14255073029345774712007-08-15T21:58:00.000+05:302007-08-15T21:58:00.000+05:30విశ్వనాధ్ గారూ,చూస్తుంటే మీ ఊరు మా ఉరు దగ్గరే ఉన్న...విశ్వనాధ్ గారూ,
చూస్తుంటే మీ ఊరు మా ఉరు దగ్గరే ఉన్నట్లుంది. మీరు ఎక్కడనుంచండీ..? పాపి కొండలకి సంబంధించిన సమాచారం చాల ఉపయుక్తంగా ఉంది. ఈ సారి నవంబర్లో ఇండియా వెళ్ళినప్పుడు పాపికొండలు తప్పక చూసేందుకు ప్రయత్నిస్తాను. లేకుంటే మీరన్నట్టు భవిష్యత్తులో మనకీ అవకాశం ఉండదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-60773253724986843722007-08-14T15:19:00.000+05:302007-08-14T15:19:00.000+05:30విశ్వనాథ్ గారు, మీరు రాసిన గోదావరి ప్రయాణం చదువుతూ...విశ్వనాథ్ గారు, మీరు రాసిన గోదావరి ప్రయాణం చదువుతూ ఉంటే, నాకు కళ్ళ ముందు అంతా కనిపిస్తున్నట్లుగా ఉంది.. నేను కూడ ఈ మధ్యే చదివాను పేపర్ లో, పోలవరం వల్ల పాపికొండల అందాలు మాయమైపోతాయి అని అప్పటినుండి అనుకుంటున్నాను వెళదామని.. మీరు వెళ్ళగలిగినందుకు అదృష్టవంతులు..మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-64786239721108613462007-08-11T10:52:00.000+05:302007-08-11T10:52:00.000+05:30మీ అందరికీ నచ్హినందుకు కృతజ్ఞతలు.నేననుకుంటా ఎక్కువ...మీ అందరికీ నచ్హినందుకు కృతజ్ఞతలు.
నేననుకుంటా ఎక్కువ డబ్బుతో దూరపు అందాలకోసం పరుగెత్తేకంటే
తక్కువ డబ్బుతో దగ్గరి అందాలు ఎక్కువ ఆస్వాదించవచ్చునని.
బృందావనిగారూ-- మీరు నాబ్లాగ్ పేజీ మీ బ్లాగ్లో ఉంచడం నాకూ ఆనందమే
మాటల బాబుగారూ-- నేనుకూడా బయటుండటంవలనే మిమ్మల్ని వికీకి ఆ పొటోలు అతికించమన్నాను.ఈలోపు నేనుకూడా ప్రయత్నిస్తాను.
once again tanks for all of u.Viswanadh. BKhttps://www.blogger.com/profile/11575010074720307550noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-27348527992191371172007-08-11T06:36:00.000+05:302007-08-11T06:36:00.000+05:30విశ్వనాధ గారు నా ఇప్పుడు అర్థం అయ్యింది, గోదావరి స...విశ్వనాధ గారు నా ఇప్పుడు అర్థం అయ్యింది, గోదావరి స్టేషన్ వద్ద నున్న శివ లింగం బొమ్మ, ఇస్కాన గుడి బొమ్మ, సింహాద్రి పేపర్ మిల్లు వద్ద నున్న అప్పన్న దేవాలయం ఫోటోలు ఎందుకు అంటించమన్నారో. నేను గోదావరి జిల్లలొ పుట్టి పెరిగిన వాడినే కాని గోదావరి జిల్లాలు, కోనసీమ పెద్ద గా చూడ లేదు. ఏదో చిన్నప్పుడు మా నాన్న గారి ఉద్యోగం రాజోలు లొ ఉండేటప్పుడు కొద్దిగా కోనసీమ చూశాను.బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-73353020934304944442007-08-10T03:36:00.000+05:302007-08-10T03:36:00.000+05:30very nice విశ్వనాథ్ గారు! చాలా బాగా రాశారు. చదివే ...very nice విశ్వనాథ్ గారు! చాలా బాగా రాశారు. చదివే వాళ్ళకి చూస్తున్న భావన కలిగిస్తాయి మీ ఆర్టికల్స్. ముఖ్యంగా ఫొటోస్ చాలా బాగుంటాయి. :)

మీ బ్లాగ్ పేజ్ లింక్ నా బ్లాగ్ లో పెట్టుకోవచ్చా?హృదయ బృందావనిhttps://www.blogger.com/profile/00200893815535717354noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-31605071145676069582007-08-10T03:23:00.000+05:302007-08-10T03:23:00.000+05:30నాకు ఎప్పట్నుంచో రాజమండ్రి, పాపికొండలు ఇంకా కోనసీమ...నాకు ఎప్పట్నుంచో రాజమండ్రి, పాపికొండలు ఇంకా కోనసీమ ఇలా మన అంధ్ర రాష్త్రంలోని అందాలన్ని చూడాలని ఒక కల. చిన్నప్పటినుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తప్ప వేరే చూసింది లేదు. ఇండియాలో ఉన్నప్పుడు వెళదాం వెళదాం అనుకుంటూనే వాయిదాలు వేసాను. ఇంక అవన్ని ఎప్పుడు చూస్తానో ఏమో.Srinihttps://www.blogger.com/profile/13023508897751091289noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-14981205269475779202007-08-10T03:07:00.000+05:302007-08-10T03:07:00.000+05:30పాపి కొండలు చూడాలన్నది ఎప్పటి నుండో నా కల.కాలేజ్ ల...పాపి కొండలు చూడాలన్నది ఎప్పటి నుండో నా కల.కాలేజ్ లో వుండగా ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదు.పెళ్ళయ్యాకా మా వారు ఒప్పుకోలేదు.ఊటి,కొడై,మునార్ లకన్నా ఏమీ అందం గా వుండదులే అని ఒక్క మాటలో తీసిపారేసారు.ఇప్పుడేమో ఇండియా వచ్చినప్పుడల్లా తిరుపతి,షిరిడీ...లు చుట్టి రాడవం లో చూపించే శ్రద్ద పాపికొండలు చూద్దామంటే వుండదు.కల కలగానే మిగిలిపోతుందేమో?మీరు అదృష్టం చేసుకున్నారు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-9177645860760896890.post-67486057155153673782007-08-09T21:29:00.000+05:302007-08-09T21:29:00.000+05:30నాకు చాల బాధగ వుందండి గోదావరి ఎండిపోతుంటే.పొలవరం ప...నాకు చాల బాధగ వుందండి గోదావరి ఎండిపోతుంటే.
పొలవరం ప్రొజెక్ట్ రాకుండావుంటే బాగుణ్ణు.
పాపికొండల అందాలు అలానే వుండాలి.విహారి(KBL)https://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.com